82cccf1b-6111-4349-848b-a1c93acbb2e6-000.jpg

మెరిసే చర్మానికి కివీ  ఫేస్ ప్యాక్స్ ఎంత మేలంటే..!

02739c9a-48f8-4258-9e54-ac4ac846507e-06_11zon (1).jpg

కివీ మెరిసే చర్మంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.

42e8abbf-9d8e-4728-9b66-ea63d1eafa1d-04.jpg

కివీ ఫేస్ ప్యాక్ చర్మం  రూపాన్ని మార్చేస్తుంది.

869d6c04-f4ef-4af5-8238-0b3a4a7f3b54-02.jpg

పండిన కివి పండును తీసుకోవాలి. టేబుల్ స్పూన్ తేనె కలిపి ముఖానికి, మెడకు మాస్క్ లా వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉంచి శుభ్రం చేయాలి.

టైబుల్ స్పూన్ పెరుగు కివీ పండ్లను ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి దీనిలో పెరుగు బాగా కలపాలి.

 ముఖం, మెడకు మాస్క్ ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ ఫ్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

కివీ పండును మెత్తగా చేయాలి. దోసకాయ తురుము మెత్తని కివీ పండు గుజ్జు 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రం చేసుకోవాలి.

చర్మం కాంతి వంతంగా మారేందుకు, కొన్ని రకాల అలెర్జీల నుంచి తప్పించుకునేందుకు కివీ పండు చాలా బాగా సహకరిస్తుంది.