వారానికి ఎన్ని బీర్లు తాగవచ్చు.. నిపుణులు ఏం చెప్పారంటే..

బీర్ లిమిటెడ్‌గా తాగితే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు

కానీ అతిగా తాగితే అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది

వారంలో ఎవరైనా 14 యూనిట్లకు మించి మద్యం తాగకూడదు

1 యూనిట్ 10 మిల్లీలీటర్లు లేదా 8 గ్రాముల ప్యూర్ ఆల్కహాల్‌కు సమానం

568 మిల్లీలీటర్ల బీర్‌ క్యాన్‌లో 5% ఆల్కహాల్, 3 యూనిట్ల ఆల్కహాల్‌కు సమానం

అంటే వారంలో 6 బీర్‌ క్యాన్లు తాగితే 14 యూనిట్లకు సమానం

అంతకు మించి తాగితే ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు

రోజు తాగేవారు కూడా కనీసం మూడు రోజులు బ్రేక్ ఇవ్వాలి

ఎక్కువ బీర్లు తాగితే కాలేయం, గుండె సంబంధ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది