పసుపు నీటితో ముఖాన్ని
కడిగితే ఎన్ని లాభాలంటే..!
పసుపులో యాంటీ సెప్టిక్,
యాంటీ బాక్టీరియల్
లక్షణాలు ఉంటాయి
పసుపు నీటితో ముఖాన్ని
కడుక్కోవడం వల్ల మెరిసే
చర్మం సొంతం అవుతుంది
కాస్మెటిక్ ఉత్పత్తులకు
బదులు ఇంటి చిట్కాలతో
కంటి చుట్టూ నల్లటి వలయాలు,
మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి
చర్మాన్ని మెరిసేలా చెయ్యడంలో
బియ్యం నీరు చాలా బాగా ఉపయోగపడుతుంది
ఇందులో విటమిన్లు, కాల్షియం,
యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా
అనేక రకాల పోషకాలు ఉంటాయి
చర్మం నిగారింపుతో పాటు
మచ్చలు కూడా తొలగిపోతాయి
పసుపులో ఉండే కర్కుమిన్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది
Related Web Stories
ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ.. ఎలా పూజిస్తారంటే?
రోజూ ఈ చట్నీ తినండి.. ఈ సమస్యలన్నీ పరార్..
మానవ మెదడు గురించి ఈ విషయాలు తెలుసా..!
మగాళ్లకు నో ఎంట్రీ.. !