రోజు ఎన్ని గంటలు నిద్ర పోవాలి.. సర్వేలో షాకింగ్ విషయాలు

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం ప్రతి ఒక్కరూ రోజు 8 గంటలు నిద్రపోవాలి

కానీ మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారనేది మీలో మీరే ప్రశ్నించుకోండి

సరైన నిద్రలేకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు

అతి నిద్ర కూడా ఆరోగ్యానికి అనార్థమేనని నిపుణులు అంటున్నారు

నవజాత శిశువులకు రోజు 11 నుంచి 14 గంటల నిద్ర అవసరం 

3-5 ఏళ్ల పిల్లలకు 10 నుంచి 13 గంటలు నిద్ర తప్పనిసరి

14-17 ఏళ్ల వారు 8 నుంచి 10 గంటలు నిద్ర పోవాలి

18-60 వయస్సు వారు 7 నుంచి 9 గంటలు నిదురించాలి

60 ఏళ్లపైబడిన వారు 6 నుంచి 8 గంటల నిద్రపోవడం మంచిది

నిద్ర తగ్గితే ఒత్తిడి, జీర్ణక్రియ వంటి పలు అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు