వాయు కాలుష్యం ఎంత ఉంటే మానవులకు ప్రమాదకరం..

ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రత క్రమంగా పెరుగుతోంది

అయితే గాలిలో ఎంత స్థాయిలో కాలుష్యం ఉంటే మానవులకు హానికరం అనేది ఇక్కడ చుద్దాం

మంచి గాలి నాణ్యత AQI స్థాయి 0 నుంచి 50 వరకు ఉంటుంది

ఈ గాలి నాణ్యత AQI స్థాయి 51–100 మధ్య ఉంటే శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం ఉండవచ్చు

ఇది 101–200 స్థాయిలో ఉంటే ఆస్తమా, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు

కానీ ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో AQI  స్థాయి 473కు చేరుకుంది

అధిక వాయు కాలుష్యం వల్ల మహిళలకు రక్తపోటుకు వచ్చే ప్రమాదం ఉంది

ఇలాంటి గాలి పీల్చడం వల్ల కాలేయం, కేంద్ర నాడీ వ్యవస్థ, మూత్రపిండాలు దెబ్బతింటాయి

దీంతోపాటు కండరాల సమస్యలు, చలనశీలత, అధిక BP,  గుండె జబ్బులకు దారితీయవచ్చు

వాయు కాలుష్యం ద్వారా మీ చర్మం దెబ్బతినడానికి కూడా అవకాశం ఉంది