సోయా క్యాండిల్
ఎంత స్పెషల్ అంటే.. !
సోయా మైనం అనేది సోయాబీన్
మొక్కల నుంచి సేకరించిన
స్వచ్ఛమైన సహజమైన మైనం
ఇది మానవ శరీరానికి హాని
కలిగించని విధంగా ఉంటుంది
సోయా క్యాండిల్ ధర
కూడా తక్కువగా ఉంటుంది
ఈ కొవ్వొత్తుల సవాసనలు
అరోమా థెరపీ, ఒత్తిడిని తగ్గించడం,
ధ్యానం, కోసం సరిగ్గా సరిపోతాయి
ఇది దోమలు, యాంటీ బాక్టీరియల్ ,
పురుగులను తిప్పి కొడుతుంది
ఒత్తిడి, నిద్రలేమి, తలపోటు
నుంచి ఉపశమనం కలిగిస్తుంది
మనసిక స్థితిని మెరుగుపరుస్తుంది
దీనితో ఎలాంటి శ్వాసకోశ, నాసికా
అలెర్జీలు, ఆస్తమా ఇతర
సమస్యలు రాకుండా ఉంటాయి
ఈ క్యాండిల్స్ ఫంక్షన్స్, పెద్ద మాల్స్,
ఏదైనా వేడుకల్లో ప్రత్యేకంగా కనిపిస్తాయి
Related Web Stories
నేతి కాఫీ తాగండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..
జీతం డబ్బులు వారంలోనే ఖర్చవుతుందా? ఇలా పొదుపు చేయండి!
చెరువులను తలపిస్తోన్న పొలాలు
పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా? వీటిని అస్సలు తినకండి..