మంచి నిద్రకు తగినట్టుగా దిండును ఏది ఎంచుకోవాలి..!

మెత్తని దిండు తల కింద ఉంటే నిద్ర హాయిగా పడుతుంది. వెన్నెముక సౌకర్యంగా ఉంటుంది.

మెమరీ ఫోమ్, రబ్బరు దిండ్లు శరీర ఆకృతికి తగినట్టుగా ఉంటాయి. 

దిండును ఎంచుకునే ముందు మన స్లీపింగ్ పొజిషన్ దృష్టిలో పెట్టుకోవాలి. 

గట్టిగా ఉన్న దిండ్లతో మెడ నొప్పి వస్తుంది. 

మెడ భాగం కన్నా ఎత్తులో దిండ్లను ఎంచుకుంటే మెడ, నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయి.

మెడ దృఢంగా నొప్పిలేకుండా ఉండాలంటే మెమరీ ఫోమ్ దిండ్లు మంచి ఎంపిక. 

కాంటౌర్ దిండ్లు తల, మెడకు సపోర్ట్ ఉండే విధంగా తయారుచేయబడ్డాయి. 

మెడ, వెన్ను నొప్పి సమస్యలు ఉన్నట్లయితే వ్యాయామాలు, ఫిజికల్ థెరపిస్ట్ సలహాలు తీసుకోవడం మంచిది.