గ్యాస్ బర్నర్స్ ఇలా
ఈజీగా క్లీన్ చేయండి..!
గ్యా స్ శుభ్రం చేసేటప్పుడు
మంటను ఆఫ్ చేసి, LPG
ఆఫ్ చేసి, శుభ్రం చేయాలి.
బర్నర్ క్యాప్స్ తీసేయాలి
నాన్ బ్రాసివ్ స్క్రబ్బింగ్
ప్యాడ్, క్లాత్, సబ్బు
ఉపయోగించి బర్నర్లను
క్లీన్ చేయాలి
పైన ఉండే స్టీల్ ప్లేట్స్‍ని
కనీసం ఇరవై నిమిషాల
పాటు వేడి నీటిలో సర్ఫా
వేసి నానబెట్టాలి
ఒక భాగం నీరు, మూడు
భాగాల బేకింగ్ సోడా కలిపి
పేస్ట్‌లా చేసి దానిని స్టవ్ చుట్టూ
అప్లై చేసి 20 నిమిషాల తర్వాత
స్పాంజ్‌తో తుడిస్తే సరిపోతుంది
నాన్ బ్రాసిన్ స్ర్కబ్బింగ్ ప్యాడ్
తో తుడవడం వల్ల ఈజీగా
స్టవ్ క్లీన్ అవుతుంది
ఎక్కువ సేపు ఎండలో
ఆరనిచ్చి అప్పుడు స్టవ్
మళ్ళీ బిగించాలి
లేదంటే మంట సరిగా
రాకపోవడం, స్టవ్ పాడు
కావడం వంటి సమస్యలు
తలెత్తవచ్చు
Related Web Stories
శారీరకంగా కలవకుండానే పిల్లలు పెట్టే 8 జంతువులివే..
మీకూ ఫ్రిడ్జ్ పైన వస్తువులు ఉంచే అలవాటు ఉందా? ఈ నిజాలు తెలుసుకోండి..!
ఇడ్లీలు మృదువుగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ఫాలో కండి .!
ఆహారం, నీళ్లు లేకుండా ఎక్కువకాలం జీవించే జంతువులు ఇవే!