పిల్లలు ఆడుకునేటప్పుడు పెద్దల పర్యవేక్షణ అవసరం అంటున్నారు నిపుణులు.
పిల్లల్ని కౌగిలించుకోవటం
లాంటివి చెయ్యాలి.
పిల్లలు పడిపోయినా, దెబ్బతగిలినా
ముందుగా సానుభూతి తప్పనిసరిగా చూపాలి.
నొప్పి ఒక్కటే కాదు, చికాకు, అయ్యో అందరిముందూ పడిపోయాం పరువు పోయిందనే భావనలకు కూడా
మద్దతు పలకాలి.
"అయ్యో పడిపోయావా, పరిగెత్తేటపుడు
పాపం అడ్డుగా తగిలేసింది.
నొప్పి మన్నా ఉందా? తగ్గిపోతుందిలే.
Related Web Stories
అక్టోబర్ నెలలో సందర్శించే బెస్ట్ ప్లేసులు ఇవే..
చిన్నగా ఫ్రెండ్స్ సర్కిల్ ఎందుకు ఉండాలి
విష్ణు ప్రియ లవ్ సంగతి చెప్పేసింది..
పసుపు నీటితో ముఖాన్ని కడిగితే ఎన్ని లాభాలంటే..!