600dc06f-5c39-4f20-b627-260c4dc4a580-jpeg-optimizer_corn flakes.jpg

 కార్న్ ఫ్లేక్స్‏ ఎలా తినాలి.. పాలల్లో కలిపి తీసుకొవద్దా

white and brown labeled box

చాలా మంది టిఫిన్ సమయంలో కార్న్ ఫ్లేక్స్‏ని తీసుకుంటుంటారు

a bowl of cereal with a spoon in it

వీటిలో చెక్కర శాతం ఎక్కువ ఉండటంతో డయబెటిస్ ఉన్న వారు వీటిని తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు

brown cookies in white ceramic bowl

కానీ షూగర్ పేషంట్లు మొక్కజొన్నలు కాల్చుకుని తీనవచ్చని వెల్లడించారు

వీటిని ఉదయం అల్పాహారంగా తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు

కార్న్ ఫ్లేక్స్‌లో ఫైబర్ జీర్ణక్రియకు, ప్రేగుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది

వీటిలో కొవ్వు కూడా చాలా తక్కువగా ఉంటుంది

పిల్లలతోపాటు పెద్దలు కూడా వీటిని తినేందుకు ఆసక్తి చూపిస్తారు

కానీ ప్రాసెస్ చేయబడిన ఆహారాలతో ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయని అంటున్నారు నిపుణులు

వీటివల్ల మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు