పిల్లల్లో నిజాయితీని ఎలా నింపాలి.....

వారి ముందు నిజాయతీగా ఉండండి

అభిప్రాయాలు పంచుకునే స్వేచ్ఛనివ్వండి

నిజాయతీగా చేసే ప్రతి పనిని ప్రోత్సహించండి

 నిజాయతీ ప్రాముఖ్యతను నేర్పండి

 పిల్లలను శిక్షించొద్దు. అర్థమయ్యే రీతిలో చెప్పండి

పిల్లలకు సానుభూతి నేర్పండి