ఈ స్వీట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి.. మీరు అస్సలు వదలరు..
కావలసిన పదార్థాలు: పాలు - బాదం పప్పు -పంచదార - కుంకుమపువ్వు - యాలకుల పొడి - నెయ్యి - పిస్తా, బాదం ముక్కలు
బాదం పప్పును రాత్రి నీటిలో నానబెట్టండి.
ఉదయం నీటిని తీసివేసి బాదం పప్పును మిక్సీలో పేస్ట్ చేసుకోండి.
ఒక పాత్రలో పాలు వేసి బాగా మరిగించండి. పాలు చిక్కగా అయ్యే వరకు మరిగించాలి.
పాలు చిక్కగా అయ్యాక, అందులో పంచదార, బాదం పేస్ట్, కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చివరగా నెయ్యి వేసి ఒకసారి కలపాలి
చల్లబరచి, పిస్తా, బాదం ముక్కలతో అలంకరించండి.. అంతే ఎంతో రుచిగా ఉండే బాసుంది సిద్దం.
Related Web Stories
ముల్లంగి వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే
వేల ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాలివే!
రోజూ స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?
గోంగూర రొయ్యల కర్రీ - ఇలా చేస్తే సూపర్ టేస్ట్