కొత్తిమీర వడలు..
ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది..
ముందుగా గిన్నెలోకి శనగ పిండి, బియ్యం పిండి, కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి.
ఉప్పు, అల్లం తరుగు, పచ్చి మిర్చి పేస్ట్, వెల్లుల్లి పేస్ట్, చింత పండు గుజ్జు, జీలకర్ర, కారం.
జీరా పొడి, ధనియా పొడి, నువ్వులు, బేకింగ్ సోడా, గరం మసాలా అన్నీ రుచికి సరిపడగా వేసి పిండిని కలుపుకోవాలి.
తరువాత స్టవ్‌పై కడాయి పెట్టుకుని నూనె పోసుకుని బాగా వేడెక్కాక.
ముందుగా కలిపి పెట్టిన మిశ్రమాన్ని వడల మాదిరిగా చేసి అందులో వేసుకోవాలి.
కాస్త ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి. అంతే.. ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర వడలు రెడీ.
Related Web Stories
వెయిట్ లిఫ్టింగ్ తో ఎంతో ఆరోగ్యం
తలకు నూనె ఇలా రాస్తే.. హెయిర్ ఫాల్ సమస్య ఉండదు..
షాకింగ్.. ఈ జీవులు పిల్లల్ని కనగానే చనిపోతాయి..!
నీటిలో ఎక్కువ సేపు ఉంటే.. చనిపోయే జలచరాలు ఇవే..