మద్దూరు వడలు.. ఇలా చేశారంటే
రుచి అదిరిపోతుంది..
ముందుగా ఒక పెద్ద
గిన్నె తీసుకోవాలి.
అందులో బియ్యం పిండి, మైదా పిండి, ఉప్మా రవ్వ వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ, ఉప్పు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి.
చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓ అరగంట సేపు పక్కన పెట్టాలి.
ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని వడల్లా ఒత్తుకోవాలి.
తరువాత పాన్ తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేయాలి.
ఈ వడల్ని అందులో వేసుకోవాలి. కాస్త ముదురు గోధుమ రంగులోకి మారాక బయటకు తీయాలి.
అంతే.. ఎంతో రుచిగా ఉండే మద్దరు వడలు రెడీ.
Related Web Stories
తక్కువగా నిద్ర పోతున్నారా.. ఇక మీ పని ఖతమే..
బాటిల్ వాటర్ ఇంత ప్రమాదకరమా..?
మీ చర్మాన్ని కాలుష్యం నుండి రక్షించే 5 ఆహారాలివే..
అచ్చం మనుషుల్లాగే బాధపడే జంతువులు ఇవే..!