బాల్కనీలోకి పావురాలు రాకుండా ఎలా నివారించాలి?
బాల్కనీలో పావురాలు గుమిగూడడం వల్ల మీరు కూడా ఇబ్బంది పడుతున్నారా
అయితే ఇప్పుడు పావురాలు బాల్కనీలోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలను తెలుసుకుందాం
ఒక పాత్రలో రెండు చెంచాల వెనిగర్ జ్యూస్, బేకింగ్ సోడా ద్రావణాన్ని సిద్ధం చేసి దానిని స్ప్రే బాటిల్లో నింపి బాల్కనీలో స్ప్రే చేయండి
బాల్కనీలోని వివిధ ప్రదేశాలలో పావురాలను తరిమివేయడానికి మీరు గమ్‌ను కూడా ఉపయోగించవచ్చు
ఎర్ర మిరప పొడి, మిరియాలను నీటిలో కలపి వాటిని వాటిని బాల్కనీలో చల్లుకోండి
ఒక పాత్రలో నీరు, వైన్, దాల్చిన చెక్క పొడిని కలపి బాల్కనీలో చల్లాలి
దీంతోపాటు బాల్కనీలోకి పావురాలు రాకుండా వలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు
మెరిసే రబ్బరు పాములు లేదా బెలూన్‌లు బాల్కనీలో పెడితే పావురాలను దూరంగా ఉంటాయి
Related Web Stories
వర్క్ వీసా, వర్క్ పర్మిట్ మధ్య తేడా ఏంటో తెలుసా?
అసలు, ఫేక్ బాదం పప్పును ఇలా గుర్తించండి
వేసవిలో ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు.. ఏసి కూడా పనికిరాదు!
ఈ రాళ్లు వజ్రాల కంటే కూడా ఖరీదైనవి..!