బియ్యంలోకి తెల్లపురుగులు రాకుండా ఉండాలంటే..!
బియ్యం సంచిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి.
ఏదైనా డబ్బాలో పెట్టి ఉంచాలి.
బియ్యం సంచి నేరుగా సూర్యకిరణాలకు గురికాకుండా ఉండాలి.
బియ్యం ఎక్కువగా ఉంటే, సంచి చుట్టూ కొన్ని వస్తువులను ఉంచాలి.
వేపాకు, పలావ్ ఆకులు బియ్యం సంచి చుట్టు వేయవచ్చు.
వెల్లుల్లి, మిరియాలు బియ్యంలో వేయాలి.
రోజూ తినే బియ్యం సరిగా ఉంచుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.
Related Web Stories
మైండ్ వాండరింగ్ అంటే ఏమిటి? ఇది ఎందుకు జరుగుతుంది..!
రక్తప్రసరణను పెంచే 8 ఆయుర్వేద మూలికలు ఇవే..
కొబ్బరి చక్కెర ఆరోగ్యకరమైనదా..దీనితో ప్రయోజనాలేంటి..!
బెకింగ్ కోసం మైదాకు బదులుగా వాడుకోదగిన 7 రకాల పిండులు ఇవీ..!