కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందా.. ఈ టిప్స్ పాటించండి
అనేక మంది ప్రతి నెల కరెంట్ బిల్ పెరుగుతుందని ఇబ్బందులు పడతారు
చాలా మందికి కరెంట్‌ను ఎలా ఆదా చేసుకోవాలో తెలియదు
ఈ క్రమంలో కరెంట్ బిల్ ఎక్కువ రాకుండా ఉండాలంటే ఏ టిప్స్ పాటించాలో ఇక్కడ చుద్దాం
ఇంట్లో బల్బులన్నీ ఎల్ఈడీకి మార్చుకుంటే కరెంట్ ఆదా చేసుకోవచ్చు
వాటర్ హీటర్, రైస్ కుక్కర్ వాడకం వీలైనంత మేరకు తగ్గించాలి
బయటకు వెళ్లిన ప్రతి సారి రూంలో లైట్స్, ఫ్యాన్స్, టీవీ స్విచెస్ ఆఫ్ చేసి ప్లగ్స్ తీసేయాలి
హెయిర్ డ్రయ్యర్, ఐరన్ బాక్స్ వాడకం వల్ల కూడా కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది
ఛార్జర్, ఆలౌట్ వంటి పరికరాలు వాడనప్పుడు సాకెట్‌ల నుంచి తీసి, బటన్ ఆఫ్ చేయాలి
ఫ్రీజ్, ఏసీ వంటి పరికరాలను కూడా అప్పడప్పుడు ఆఫ్ చేయాలి
Related Web Stories
విటమిన్-ఇ పుష్కలంగా ఉండే ఆహారాల లిస్ట్ ఇది..!
మంచి నిద్రకు తగినట్టుగా దిండును ఏది ఎంచుకోవాలి..!
వానాకాలం కాంటాక్ట్ లెన్స్ వాడేవారు ఈ చిట్కాలు పాటిస్తే సరి..!
పిల్లలకు ORS తాగించొద్దా.. నిపుణులు ఏమన్నారంటే