ఎండాకాలంలో కరెంట్ బిల్లు ఇలా తగ్గిచ్చేదాం.. రండి!
చిన్న చిన్న మార్పులతో కరెంట్ బిల్ ఎక్కువగా రాకుండా చేయొచ్చు
ఇంట్లో ఏసీలు ఎక్కువసేపు వాడకండి.
ఏసీకి బదులుగా ఫ్యాన్లు, కూలర్లు వాడితే కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది.
ఏసీని 24-26 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద రన్ చెయ్యాలి. ఇలా చేస్తే బిల్లు బాగా తగ్గుతుంది.
రోజులో 2, 3 గంటలపాటు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేలా చూసుకోండి.
రాత్రిపూట లెడ్ లైట్స్ వాడడం మంచిది. దీని వల్ల ఎక్కువగా కరెంట్ ఖర్చు అవ్వదు.
టీవీ, సెట్ టాప్ బాక్స్ వాడిన తర్వాత మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేయండి.
సౌర విద్యుత్ పరికరాలను సాధ్యమైనంత ఎక్కువగా ఉపయోగించాలి.
Related Web Stories
ఏసీలో ఎక్కువసేపు ఉంటే ఎదురయ్యే పరిణామాలు ఇవే..!
రూ.6 వేలల్లో 7 బెస్ట్ లిక్కర్ బ్రాండ్స్ ఇవే..!!
పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకూడని పండ్లు ఇవీ..!
రాత్రి చేసే ఈ తప్పుల వల్ల.. ఉదయానికి షుగర్ పెరిగిపోతుంది!