కొబ్బరి నూనెతో ముఖం టాన్ తగ్గించడం ఎలా..!
ఆడవారికి ముఖ సౌందర్యం అంటే ఎంతో ఇష్టం. ఇందుకోసం బ్యూటీ పార్లర్లకు వెళ్లి లక్షలు పోస్తూ ఉంటారు.
నిజానికి ముఖం అందంగా కనిపించకపోవడానికి ముఖ్య కారణం టాన్.
ఫేస్ మాస్క్ కన్నా, నేచురల్‌గా దొరికే వాటితోనే ఈ టాన్‌ను తరిమి కొట్టొచ్చు.
కొబ్బరి నూనెను ఫేస్‌కి మసాజ్ చేస్తే మొటిమలు, ట్యాన్ సమస్య ఉండదు.
ఆయిల్‌ని అప్లై చేసిన 15 నిమిషాల శుభ్రం చేసుకోవాలి.
ఆయిలీ స్కిన్ ఉన్న వారు వాడకూడదు. దీనితో సమస్య ఎక్కువవుతుంది.
ఆయిలీ స్కిన్ వారు వాడేట్టయితే పచ్చి పాలను ఉపయోగించవచ్చు.
Related Web Stories
మెచ్యురిటీ ఉన్న అబ్బాయిలలో ఈ లక్షణాలు ఉంటాయి..!
మార్కెట్లో దొరికే A1, A2 నెయ్యి మధ్య తేడాలేంటి?
అరోమా థెరపీ గురించి విన్నారా? దీంతో లాభాలేంటంటే..!
జుట్టుపెరుగుదలలో ట్రెటినోయిన్ పాత్ర ఎంతవరకూ ఉంటుంది..!