గుండెపోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే..

ఇటివల కాలంలో గుండెపోటు బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది

దీనికి సంకేతంగా అరగంట లేదా అంతకంటే ముందే ఛాతీలో నొప్పి ప్రారంభమవుతుంది

అయితే మహిళల కంటే పురుషుల్లోనే గుండెపోటు ఎక్కువగా సంభవిస్తుంది

గుండెపోటుకు ప్రధాన కారణం మన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణమని వైద్యులు అంటున్నారు

వాటిని మార్పు చేసుకుంటే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు

సిగరెట్‌ స్మోకింగ్ ఉన్న వారు క్రమంగా తగ్గించుకోవాలి 

అధిక బీపీ ఉన్నవారు రక్తపోటు స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి

కొలెస్ట్రాల్‌ ఫుడ్ వీలైనంత మేరకు తగ్గించాలి

ప్రతి రోజు వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ వీటిలో ఏదైనా ఒకటి చేయాలి

రోజు కనీసం 20 నిమిషాలు మీ ఆరోగ్యం కోసం కేటాయించాలి

అధిక బరువు ఉన్నవారు రోజు మరింత ఎక్కువ సమయం వర్క్ అవుట్ చేయాలి