పాల కల్తీని ఇలా ఇంట్లోనే గుర్తించండి..
ఇటివల కాలంలో అనేక ప్రాంతాల్లో పాల కల్తీ ఎక్కువైంది
పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా ఈ దందా కొనసాగుతోంది
అయితే మీరు పాల కల్తీని ఇంట్లోనే చిన్న చిట్కాల ద్వారా తెలుసుకోవచ్చు
ఇంట్లో చదునైన ప్లేట్‌పై 3 చుక్కల పాలను వేస్తే అది ఏదో ఓవైపు జారుతుంది
పారిన దారిలో తెల్లగా కనిపిస్తే స్వచ్ఛమైనవి. కల్తీ పాలు వేగంగా పారుతాయి, కానీ తెల్లగా కనిపించదు
వేడిపాల గ్లాసులో నిమ్మరసం పిండితే పాలు విరిగిపోవాలి, లేదంటే అవి కల్తీ పాలే
కాచి చల్లార్చిన పాలలో 4 చుక్కల అయోడిన్ కలపాలి, నీలిరంగులోకి మారితే కల్తీ జరిగినట్టు
పాలు, ఆల్కహాల్ (ఇథనాల్ వంటివి) సమాన భాగాలుగా కలపండి
పాలు పెరుగుగా మారితే నిజమైన మిల్క్, లేదంటే కల్తీ
పాలను ఎక్కువకాలం ఫ్రిజ్‌లో నిల్వ ఉంచకూడదు
ప్యాకెట్ పాలను గడువులోనే వాడాలి. అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలి
Related Web Stories
దసరాకు ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి.. పూజా విధానం..
రాక్షస సుడిగాలుల గురించి మీకు తెలీని ఇంట్రెస్టింగ్ విషయాలు!
ప్రపంచంలోని 10 నిశ్శబ్ధ ప్రదేశాలివే..
శ్రీవారిని దర్శించుకున్న వీవీఎస్ లక్ష్మణ్ కుటుంబం