3afa633f-bc75-4454-a7a0-e2ca6f0defbf-06_11zon.jpg

పిల్లలతో  ఎలా మాట్లాడాలి..

480ef1dd-006d-44e8-a65a-9ab7d0d2ac00-08_11zon.jpg

 పిల్లలు స్కూల్‌ నుంచి  ఇంటికి రాగానే ఆ రోజు  జరిగిన విషయాలన్నీ  తల్లిదండ్రులతో  చెప్పాలనుకుంటారు.  వాళ్లని చెప్పనివ్వాలి

4cb37bfe-8932-423c-bded-321ee62422bd-01_11zon.jpg

మధ్యలో మాట్లాడుతూ  పిల్లలను తప్పు పట్టడం,  వాళ్లని కోప్పడడం  చేయకూడదు

610a990f-26fc-4c4b-86da-9d9d9ef9c617-00_11zon.jpg

 స్కూల్‌ నుంచి కానీ,  తోటి పిల్లల తల్లిదండ్రుల  నుంచి కానీ, ఇరుగు-పొరుగు  వారి నుంచి కానీ ఏదైనా  కంప్లయింట్‌ వచ్చినపుడు  వెంటనే పిల్లలను  తప్పు పట్టకూడదు

పిల్లలను ప్రతిదానికీ  విమర్శించడం, కఠినమైన  పదాలతో తిట్టడం, తోటి  పిల్లలతో పోల్చడం, వల్ల  వాళ్లలో ఆత్మవిశ్వాసం  లోపిస్తుంది

 పిల్లలకు సమాచారమిస్తూ  చేయాల్సిన పనిని కూడా  చెప్పేస్తే పిల్లలకు విషయం  సులువుగా అర్థమవుతుంది

పిల్లలకు పెద్ద పెద్ద లెక్చర్స్‌,  స్పీచ్‌లు నచ్చవు. ఎంత  తక్కువగా చెప్తే అంత  తొందరగా అర్థం  చేసుకుంటారు

మర్యాదతో కూడిన  కమ్యూనికేషన్‌ను తల్లిదండ్రులు  పాటిస్తుంటే పిల్లలు కూడా  అదే నేర్చుకుంటారు