కొత్త మట్టి కుండను వాడే ముందు..!
ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నా మట్టి కుండ
నీరు తాగితే వచ్చే సంతృప్తి
వేరేలా ఉంటుంది.
ఈ నీరు తాగితే చల్లగా
ఉండటమే కాదు.. ఆరోగ్యానికీ
చాలా ప్రయోజనాలున్నాయ్
మట్టి కుండను కొనగానే నేరుగా
నీరు పోసి తాగరాదు..
ఇది మంచి పద్ధతి కాదు.
మట్టి కుండలో 3 రోజుల
పాటు నీరు పోసి ఉంచి..
ఆ తర్వాతే వాడాలి
కొత్త కుండను శుభ్రం
చేసేటప్పుడు, లోపల కాకుండా
బయట మాత్రమే కడగాలి.
నీటిని మార్చే ముందు కుండను
ఎండలో ఆరనివ్వవద్దు..
తద్వారా పగుళ్లు ఏర్పడతాయి.
నేలపై ఉంచకుండా..
ఇసుకను పోగు చేసి, దాని
పైన మట్టి కుండను ఉంచండి.
Related Web Stories
గాజులు అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..!
మిగిలిపోయిన ఆహారంతో చేసుకునే.. 9 రుచికరమైన వంటలివే..
జాగ్రత్త.. వేసవి కాలంలో ఈ కూరగాయలను తినకండి..
వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!