త్వరలో పట్టాలెక్కనున్న
హైడ్రోజన్ రైలు
డిసెంబర్ లో ట్రైన్ రన్
భారత్ లో హైడ్రోజన్తో నడిచే రైళ్లు త్వరలో పట్టాలెక్కనుంది.
జర్మనీకి చెందిన TUV-SUD రైలు భద్రతకు సంబంధించి సేఫ్టీ ఆడిట్ నిర్వహించనుంది
ఈ క్రమంలో భారత్ కూడా ఈ జాబితాలో చేరనుంది.
హైడ్రోజన్ రైలు ఒక్క యూనిట్ ఖరీదు రూ.10 కోట్లకు పైగా ఉంటుంది
రైల్వే మొదట 35 రైళ్లను నడపనుంది.
ఒక్కో రైలుకు రూ.80 కోట్లు ఖర్చవుతుంది.
Related Web Stories
పిల్లలు పడిపోతే ఎలా ఓదార్చాలి
అక్టోబర్ నెలలో సందర్శించే బెస్ట్ ప్లేసులు ఇవే..
చిన్నగా ఫ్రెండ్స్ సర్కిల్ ఎందుకు ఉండాలి
విష్ణు ప్రియ లవ్ సంగతి చెప్పేసింది..