అరటిపండ్లను ఇలా స్టోర్ చేస్తే..  ఎక్కువ రోజులు  తాజాగా ఉంటాయ్..

అటిపండ్ల కాండాన్ని  అల్యూమినియం ఫాయిల్  లో చుట్టి నిల్వ చేయాలి.

ఇలా చేస్తే అరటిపండ్లు  ఎక్కువ రోజులు  తాజాగా ఉంటాయి.

అరటిపండ్ల కాండానికి  ఏదైనా తాడు కట్టి దేనికైనా  ఆ తాడును వేలాడదీయాలి. 

 అరటిపండ్లను గది  ఉష్టోగ్రత వద్ద పొడి  ప్రదేశంలో ఉంచాలి. 

పండ్లు ఎక్కువ రోజులు  తాజాగా ఉండటంలో  ఇది సహాయపడుతుంది.

అరటిపండ్ల  పూర్తీగా  మాగిపోయినవి కాకుండా  కాస్త పచ్చగా, గట్టిగా  ఉన్న పండ్లను ఎంచుకోవాలి