పిల్లలు ఎత్తు పెరగాలంటే ఈ ఫుడ్స్ తినిపించండి ..
ఈ ఆహారాలు వాళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తాయి.
రోజుకొక గ్లాసు పాలు తాగితే ఎముకల బలమైన నిర్మాణానికి దోహదపడుతుంది.
విటమిన్ కె, కాల్షియం, ఫోలేట్ వంటి అవసరమైన పోషకాలను ఆకుకూరలు అందిస్తాయి.
కణజాలాలను నిర్మించడంలో గుడ్లు కీలకమైనవి.
ఓట్స్ లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.
అరటిపండ్లు, బొప్పాయిలు, మామిడి పండ్లలో అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి దోహదపడతాయి.
Related Web Stories
నోటి దుర్వాసనకు అసలు కారణాలు ఇవే..
స్ట్రెస్‌ను తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే..
భారతదేశంలో అత్యంత అందమైన విమానాశ్రయాలు ఇవే..
కొత్తిమీర వడలు.. ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది..