తలకు నూనె ఇలా రాస్తే..  హెయిర్ ఫాల్ సమస్య ఉండదు..

ఆయిల్‌ని గోరు వెచ్చని నీళ్ల ద్వారా వేడి చేయాలి.

గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టుకు పట్టించాలి.

కొద్దిగా ఆయిల్ తీసుకుంటూ కుదుళ్లకు పట్టించాలి.

తరువాత మాడుపై రాసి మర్దనా చేయాలి.

 ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ జరుగుతుంది.

గోరు వెచ్చని నూనె రాయడం వల్ల జుట్టు కాంతివంతంగా, స్మూత్‌గా మారుతుంది.