ఇక్కడ పుట్టుమచ్చలు  ఉంటే డబ్బు వద్దన్నా  మన దగ్గరికి వస్తుంది

 గడ్డం మీద పుట్టుమచ్చ  ఉన్నవారు చాలా తెలివైన  వారు. ఈ వ్యక్తులు జీవితంలో  చాలా డబ్బు సంపాదిస్తారు.

అరచేతిలో పుట్టుమచ్చ  ఉన్నవారు జీవితాంతం  ధనవంతులుగా ఉంటారు.

అరికాలిపై పుట్టుమచ్చ  ఉన్నవారు జీవిత కాలంలో అనేక ప్రయాణాలు చేస్తారు

మెడ కుడివైపు పుట్టుమచ్చ  ఉన్నవారు చాలా  అదృష్టవంతులు.

పెదవి పైభాగంలో పుట్టుమచ్చ  ఉంటే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ  విలాసవంతమైన జీవితాన్ని  గడుపుతారు