తక్కువ విటమిన్ డి ఉంటే శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తాయ్..!
విటమిన్ డి శరీరానికి చాలా అవసరమైన విటమిన్.. ఇది శరీరంలో లోపించిందని అనేక సంకేతాల ద్వారా వ్యక్తం అవుతుంది.
అలసట చిన్న శ్రమకే అలసట అనిపిస్తుంది. ఇది శరీరంలో విటమిన్ లోపానికి సంకేతం.
జుట్టు రాలుతుంది
జుట్టు రాలడం కొన్నిసార్లు తక్కువ విటమిన్ డి కారణంగా జరుగుతుంది.
వెన్నునొప్పి.. ఎముకల ఆరోగ్యానికి విటమిన్ డి కీలకం. ఇది లోపించినట్లయితే ఎముకల్లో నొప్పి మొదలవుతుంది.
ఎముకలు బలహీనం
డి విటమిన్ లోపిస్తే ఎముకలు బలహీనమవుతాయి.
డిప్రెషన్ మూడ్ స్వింగ్స్..
విటమిన్ డి మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది.
గాయాలు మానడానికి సమయం..
చిన్న గాయాలు కూడా మానడానికి సమయం పడుతుంది.
Related Web Stories
పిల్లలకు చదువుతో పాటు ఇవి కూడా ముఖ్యం..!
మామిడి పళ్లు ఎక్కువగా తింటున్నారా? ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త..!
పిల్లలు ఇప్పుడు వద్దనుకునే వారికి షాకింగ్ న్యూస్!
అమ్మాయిల్లో అబ్బాయిలు ఏం గమనిస్తారో తెలుసా