ఈ ఆయిల్స్ వాడితే జుట్టుకు
పోషణతోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి..!
లావెండర్ ఆయిల్ ఈ
ఆయిల్ జుట్టు పెరుగుదలకు
మంచి పోషణను అందిస్తుంది
తలకు రక్తప్రసరణకు
సహకరిస్తుంది
పెప్పర్ మింట్ ఆయిల్
స్కాల్ప్‌ను ఉత్తేజపరిచేందుకు
జుట్టు పెరుగుదలను
ప్రోత్సహించడానికి అద్బుతమైనది
స్కాల్ప్‌కి రక్త ప్రవాహాన్ని
పెంచుతుంది. దురద, పొడి
బారడం నుంచి ఉపశమనం
కలిగిస్తుంది
రోజ్మేరీ ఆయిల్ జుట్టును
పెంచే సామర్థ్యాన్ని కలిగి
ఉంది. జుట్టుకు రక్త సరఫరా
లేకపోవడం, జుట్టు
రాలిపోవడాన్ని తగ్గిస్తుంది
టీట్రీ ఆయిల్ శక్తివంతమైన
ఆయిల్.. యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్
లక్షణాలను కలిగి ఉంటుంది
టీట్రీ ఆయిల్ జుట్టు
కుదుళ్లను బలోపేతం చేస్తుంది
తరచుగా లిక్విడ్ గోల్డ్ అని
పిలువబడే ఆర్గాన్ ఆయిల్,
యాంటీ ఆక్సిడెంట్లు,
ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు,
విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటుంది
ఆర్గాన్ ఆయిల్‌తో జుట్టు
తేమగా, మృదువుగా ఉంటుంది
Related Web Stories
బీరు తాగితే కిడ్నీలో రాళ్లు మాయం అవుతాయా
బతుకమ్మ సాంగ్..
మీ బ్లడ్ షుగర్ 250 పైనే ఉంటోందా? వెంటనే ఈ పౌడర్ తీసుకోండి..
గోరింటాకు వల్ల ఇన్నీ లాభాలున్నాయా..