ఇలా చేస్తే తులసి మొక్క  అస్సలు ఎండిపోదు..

 తులసి మొక్కకు  ఎక్కువ నీరు పోయవద్దు.

 అధిక నీరు పోయడం  వల్ల చెట్టు వేర్లకు  తెగులు పడుతుంది.

ఉదయం సూర్యరశ్మి  సరిగ్గా పడే ప్రదేశంలో  మొక్కను నాటాలి.

రెండు వారాలకోసారి  తులసి మొక్కకు  ఎరువులు వేయాలి.

 ఆవు పేడ వేయాలి. మొక్క  బాగా పెరగడానికి  ఇది దోహదపడుతుంది.

దీపాలు వంటి  వాటిని మొక్కకు దగ్గరగా  ఉంచకూడదు. దీని కారణంగా  మొక్కలు కాలిపోతాయి.

 తులసి మొక్కలు నాటేటప్పుడు  కొంత వేప పొడిని  మట్టిలో కలపడం మంచిది.