పాలతో ఇలా చేస్తే
జుట్టు సమస్యలు దూరం
పాలలో ఉండే కేసీన్
ప్రోటీన్ వల్ల జుట్టు ఒత్తుగా, బలంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు
పాలు జుట్టు
కుదుళ్లకు బలాన్నిస్తాయి
ఇవి జుట్టులో
తేమను పెంచుతాయి
జుట్టును మెత్తగా,
మృదువుగా మార్చుతాయి
పాల మీగడ జుట్టు
పొడిబారడాన్ని,
బిరుసుదనాన్ని తగ్గించి,
వెంట్రుకల చివర్లు
చిట్లిపోవడాన్ని నిరోధిస్తుంది
పాలలోఉండే విటమిన్ సీ,
పలు యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి
జుట్టు ఒత్తిడికి గురై, బలహీనమై, పొడిబారి, తెగిపోతున్నప్పుడు, పాలు ఆ సమస్యను తగ్గిస్తాయి
వారానికి కనీసం రెండుసార్లయినా జుట్టుకు పాలను అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా తయారవుతుంది
Related Web Stories
జుట్టు పెరుగుదలకు రహస్యాలు ఇవే.....
పెసర పప్పు నానబెట్టుకుని తింటే ఇన్ని ఉపయోగాలా?
మీరు షుగర్ ఎక్కువ తింటున్నారా? ఈ లక్షణాలు మీకు ఉన్నాయా..?
గడ్డ కట్టే చలిలోనూ జీవించగలిగే.. 8 జంతువులు ఇవే..