ఈ హెర్బల్ టీ తాగితే బీపీ నుంచి కడుపులో అల్సర్ వరకు అన్ని సమస్యలకు చేక్.. 

చాలా మంది కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతుంటారు.

మందార పువ్వులతో తయారు చేసిన టీ కడుపులో ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. 

అల్సర్ వంటి రోగాలను కూడా నయం చేస్తుంది.

గుండెల్లో మంట, కడుపు తిమ్మిరి, గ్యాస్ట్రోఎంటెరిటిస్, గ్యాస్ ను కూడా తగ్గిస్తుంది.

 మందార టీ రక్తపోటును తగ్గిస్తుంది

శరీరంలో కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.

 భోజనం చేసిన తర్వాత వేడి వేడి మందార హెర్బల్ టీ తాగితే జీర్ణక్రియ సరిగ్గా జరుగుతుంది