నాన్‌స్టిక్‌ పాన్ ఆరోగ్యమేనా..!

 టెఫ్లాన్ ఫ్లూ దీనినే పాలిమర్ ఫ్యూమ్ ఫీవర్ అని అంటారు. 

 500F కంటే ఎక్కువ వేడిచేసినప్పుడు అవి పొగను విడుదల చేస్తాయి.

ఈ పొగ పెర్ఫ్లోక్టానోయిక్ యాసిడ్, ఇతర ఫ్లోరినేటెడ్ సమ్మేళనాలను, విష రసాయనాలను కలిగి ఉంటాయి

ఈ పాన్స్ వేడెక్కేటప్పుడు పీల్చే పొగ వల్ల టెఫ్లాన్ ఫ్లూ వస్తుంది

నాన్ స్టిక్ ప్యాన్ వాడడం వల్ల సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

కనుక ఎక్కువ శాతం మామూలు వంట పాత్రలనే ఉపయోగించడం అన్నివిధాలా మంచిది.