c15c3746-ff04-4d0b-949a-b92161d7ae0b-32.jpg

ఈ పద్దతులు ఫాలో చేస్తే..  హాయిగా నిద్ర పడుతుంది..

bf96042e-d776-4f26-a1ff-47dca196adac-33_11zon (4).jpg

చక్కగా నిద్ర పట్టాలంటే ముందుగా భోజనం అనేది త్వరగా ముగించాలి. 

dc0df34f-5843-4a6f-a16f-715df2bc62cc-34.jpg

పడుకునే ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి

7e0f2618-1cf7-48fd-99ef-3902762cf90d-35.jpg

కాసేపు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల గాఢ నిద్రలోకి చేరుకుంటారు.

 మీరు నిద్రించే గదిలో వెలుతురు ఎక్కువగా లేకుండా చూసుకోండి.

పడుకునే ముందు గోరు వెచ్చటి పాలను తాగండి. 

 ఏదన్నా బుక్స్ చదవడం వల్ల నిద్రలోకి జారుకుంటారు.