బీర్ తాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి! లేకపోతే..
బీర్ తాగే అలవాటు ఉన్న వాళ్లు దీర్ఘకాలంలో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు
బీర్ తాగే వారిలో మెదడు సామర్థ్యం, జ్ఞాపశక్తి తగ్గుతాయి.
ఆల్కహాల్ డిప్రెషన్ కలగజేస్తుంది. సహజసిద్ధ భావోద్వేగ సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది.
సెరటోనిన్, డోపమైన్ మధ్య నియంత్రణను పట్టాలు తప్పేలా చేస్తుంది. చివరకు భావోద్వేగాలపై నియంత్రణ తగ్గి ఆందోళన, ఒత్తిడి పెరిగిపోతాయి.
ముఖం కూడా ఉబ్బినట్టుగా మారుతుంది. చివరకు అకాల వృద్ధాప్యం వచ్చి పడుతుంది.
బీర్ తాగే వారిలో లివర్, గుండె సంబంధిత సమస్యలతో పాటు క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
బీర్‌లోని ఆల్కహాల్ కారణంగా మెదడులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. దీంతో, మెదడు కణాలు దెబ్బతింటాయి.
Related Web Stories
మనిషి జీవించి ఉండగానే ఏయే అవయవాలను దానం చేయొచ్చో తెలుసా
క్రీమ్.. లోషన్ ఏది బెస్ట్.. చలికాలంలో ఈ తప్పులు చేయకండి..
మొఖంపై నల్లటి మచ్చలు వస్తున్నాయా.. అయితే ఇవి తినడం మానేయండి..
మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు పోవాలంటే.. ఇలా చేయండి..