మీకు షుగర్ ఉందా?
ఈ పళ్లను తప్పనిసరిగా తినండి..
షుగర్ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా ఫైబర్ ఫ్రూట్స్‌ను తమ డైట్‌లో భాగం చేసుకోవాలి.
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ బెర్రీలు తక్కువ చక్కెరను, ఎక్కువ ఫైబర్‌ను కలిగి ఉంటాయి.
యాపిల్‌ను తొక్కతో పాటు తింటే ఫైబర్, విటమిన్-సి పుష్కలంగా అందుతాయి.
పియర్స్‌లో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పియర్స్ చక్కెర శోషణను నెమ్మదింపచేస్తాయి.
సిట్రస్ ఫ్రూట్ అయిన ఆరెంజ్‌లో విటమిన్-సి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి.
పీచెస్ తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఫైబర్ ఫ్రూట్. ఇది చక్కెర వ్యాధిగ్రస్తులకు మంచిది
కివీలో కూడా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
అవకాడోలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఆరోగ్యకర కొవ్వులు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
Related Web Stories
పెదవులు నల్లగా మారయా ? ఈ చిట్కాలు పాటించండి ....
పచ్చిపాలతో మెరిసే అందం సాధ్యం..!
రోజూ 30 నిమిషాల పాటు నడిస్తే శరీరంలో ఈ మార్పులు....
పెదవులు పగిలిపోవడానికి కారణం ఏంటో తెలుసా..!