బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్  రొమాన్స్లో మాత్రమే కాదు , స్టైల్ లోను 'కింగ్'.

తన డ్రెస్సింగ్ స్టైల్ నుంచి, తాను ధరించే వాచీలు, షూస్ ఇలా ప్రతిదీ  బ్రాండెడ్ మైంటైన్ చేస్తుంటాడు

ఆ వాచీల ధర ఎంతనేది సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

ఈ క్రమంలోనే IIFA 2024 అవార్డ్స్ వేదికపైన షారుఖ్ ఖాన్

ఒకటి కాదు రెండు అత్యంత విలాసవంతమైన వాచీలు ధరించి కనిపించాడు

ఆ వాచీల ధర తెలుసుకున్నాక షాక్ అవుతున్నారు

దీని విలువ దాదాపు రూ. 3.77 కోట్లు.