ఈ పొరపాట్లు చేస్తే చెవి ఇన్ఫెక్షన్ వస్తుందా..!
వర్షంలో తడవడం వల్ల జలుబు, ముక్కుదిబ్బడతో పాటు చెవి నొప్పి కూడా సాధారణంగా వస్తూనే ఉంటుంది.
చెవిని శుభ్రం చేసేటప్పుడు, గులిమిని తీసేటప్పుడు చెవి ఇన్ఫెక్షన్ రావచ్చు.
చెవి చికాకుగా అనిపిస్తే, టూత్ పిక్స్, అగ్గిపుల్లలు, పదునైన వస్తువులతో చెవి లోపల శుభ్రం చేస్తుంటారు.
ఈ పదునైన వస్తువులు చెవి పోటుకు, చెవి సమస్యలకు దారి తీస్తాయి.
చెవిలో పేరుకునే గులిమిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి చెవిని పొడిబారకుండా చేస్తాయి.
ఈ వ్యాక్స్ చెవుల్లోకి ధూళి, దుమ్ము పోకుండా చేస్తుంది. ఇంకా అనేక సమస్యల నుం
డి రక్షిస్తుంది.
చెవులను శుభ్రం సరిగా చేయకపోతే ఇన్ఫెక్షన్ సమస్యలు పెరుగుతాయి. దీనితో వినికిడి సమస్య రావచ్చు.
Related Web Stories
అలర్ట్! ఇవి పాటించకపోతే వైవాహిక బంధం విచ్ఛిన్నం!
ఆలు గడ్డలతో తెల్లజుట్టును నల్లగా మార్చే చిట్కా
తోడేళ్ల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
ఈ చిన్న ట్రిక్స్ పాటిస్తే చాలు.. వర్షాకాలంలో గ్యాడ్జెట్లు సేఫ్..!