7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..
ముల్తానీ మట్టిలో బాదం ముక్కలను మిక్స్ చేసి మొఖానికి అప్లై చేస్తే
మృదువుగా మారుతుంది.
పుదీనా ఆకులను ఈ మట్టిలో కలిపితే మొఖంపై మచ్చలు తొలగిపోతాయి.
ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపితే మొఖంలో మెరుపు వస్తుంది.
ముల్తానీ మట్టిలో బొప్పాయి గుజ్జు, తేనె కలిపితే మొఖం కాంతివంతంగా మారుతుంది.
గంధం పొడితో పాటూ టమాటా రసాన్ని ఈ మట్టిలో కలిపి రాసుకుంటే మచ్చలు పోయి మృదువుగా ఉంటుంది.
ముల్తానీ మట్టిలో పెరుగు కలిపి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
వేప పేస్ట్‌ను ఈ మట్టిలో మిక్స్ చేసి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుంది.
Related Web Stories
పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఈ ఆహారమే 56% వ్యాధులకు కారణం!
90స్ కిడ్స్ ఈ చాక్లెట్లు గుర్తున్నాయా..!
ఈ ఆంధ్ర స్వీట్లు తింటే.. ఆహా అనాల్సిందే..!