వెజ్ ఆర్డర్ చేస్తే ఎగ్ రోల్ డెలివరీ చేసిన రెస్టారెంట్‌ సిబ్బంది..!

గుడ్డుతో చేసిన రోల్ పంపారని  నితీష్ అనే వ్యక్తి ఆరోపించారు. 

నవరాత్రులలో ఎగ్ రోల్ తినడంతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పాడు. 

ఘటన యూపిలోని మీరట్‌లో  గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. 

తీవ్ర మనస్తాపానికి గురైన అతడు  పోలీసులను ఆశ్రయించాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు  చర్యలు చేపట్టారు.

ఘటన యూపిలోని మీరట్‌లో గురువారం  ఈ ఘటన చోటు చేసుకుంది.