బంగారం కలలో కనిపిస్తే దానికి అర్థం ఇదే..

 కలలు ఎన్నో వస్తూ ఉంటాయి. కానీ కలలో ఏం కనిపిస్తుంది అనేది అర్థం. కొన్ని కలలు గుర్తుండకపోయినా.. మరికొన్ని గుర్తుకు ఉంటాయి

 తెల్లవారు జామున వచ్చే కలల పట్ల మరింత జాగ్రత్తగా ఉంటారు. 

కలలో బంగారం కింద పడిపోయినట్టు వచ్చినా, పోగొట్టుకున్నట్లు వచ్చినా.. మీరు ఆర్థికంగా నష్టపోతారని అర్థం.

పాత బంగారాన్ని అమ్మి కొత్త బంగారం తీసుకున్నా కూడా జీవితంలో మంచి జరుగుతుంది.

కలలో బంగారాన్ని ఎవరైనా గిఫ్ట్‌గా ఇస్తే.. మీ సంపద పెరుగుతుందని సూచన.

కలలో మీరు కొత్త బంగారాన్ని కొంటున్నట్లు వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా ఆదాయం పెరగబోతుందని అర్థం చేసుకోవాలి