ఎండలో ఎక్కవ సేపు ఉంటే
ప్రాణాంతక వ్యాధి...
తగినంత ఎండ పడకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే అది ఉదయం వచ్చే ఎండ మాత్రమే. అలా కాకుండా గంటల తరబడి ఎండలో ఉండడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఇది మ్యూటేషన్‌కు దారి తీసి, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది.
గంటల తరబడి ఎండలో ఉన్న వారిలో సూర్యుని కిరణాల రేడియేషన్ ద్వారా చర్మ కణ జాలంలోని డీఎన్‌ఏకు హాని కలుగుతుందని పరిశోధనల్లో వెల్లడైంది
సూర్య కిరణాలకు ఎక్కవసేపు ఎక్స్‌పోజ్ కావడం వల్ల బేసల్ సెల్ కార్సినోమా అనే చర్మం క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందని అంటున్నారు.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే అలవాట్లు ఇవే
మణిపుర్‌లోని పోలీస్ స్టేషన్‌పై దాడులు
ఢిల్లీ పోలీసులను ప్రశ్నించిన సుప్రీమ్ కోర్ట్
శీతాకాలం సమస్యలకు ఆయుర్వేద చిట్కాలు..