ఈమె పేరు శుభాన్వి.. వయసు 64 ఏళ
్లు..
బాధ్యతలన్నీ తీరిపోయాయి. కావల్సినంత తీరిక దొరికింది..
విశ్రాంతి తీసుకోవలసిన వయసులో సవాళ్లతో కూడిన కుంకుమ పువ్వు సాగులోకి అడుగు పెట్టారు
ఉత్తర్‌ప్రదేశ్‌లో వాతావరణ సవాళ్లను సమర్థంగా అధిగమించి వాణిజ్యవేత్తగా ఎదిగారు
ఇంట్లోనే కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేసి.. 2023లో స్టార్ ఫామ్స్‌ను స్థాపించారు
విత్తన దుంపలను ఉపయోగించి దిగుబడిని పెంచేశారు..
కిలో పువ్వుల నుంచి 800 గ్రాముల నుంచి కిలో దాకా కుంకుమ పువ్వు లభిస్తోంది
ముంబయి, ఢిల్లీ, బెంగుళూరు నగరాలకు కుంకుమ పువ్వును ఎగుమతి చేస్తోన్న శుభా
న్వి
Related Web Stories
ట్యాంక్ బండ్‌పై ఉన్న విగ్రహాల గురించి మీకు తెలుసా?
జీలకర్ర నీరు ఏ సమయంలో తాగితే ఎలాంటి లాభాలు ఉంటాయంటే..!
దోమలతో వచ్చే ఈ వ్యాధుల గురించి తెలుసా
ట్రెడ్ మిల్ vs ఆరుబయట: వాకింగ్ ఎక్కడ చేస్తే మంచిది?