ఫ్రిజ్‌లో మిగిలిపోయిన పిండిని  ఉపయోగిస్తే ఇన్ని నష్టాలా..

 ఈ రోజుల్లో చాలా మంది మిగిలిన పిండిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచుతున్నారు.

 ఫ్రిజ్‌లో ఉంచిన పిండిని తినడం ఆరోగ్యానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన పిండి ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది

 ఇది మీ శరీరంలో ఒక రకమైన అలెర్జీని కలిగిస్తుంది. ఇది దీర్ఘకాలంలో సమస్యలను కలిగిస్తుంది. 

రిఫ్రిజిరేటెర్ లో ఉంచిన పిండిని ఉపయోగిస్తే అది మీ జీర్ణవ్యవస్థను వినాశనం కలిగిస్తుంది

రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పిండి పేగు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది

 అలా ఫ్రిజ్ లో ఉంచిన పిండిని ఉపయోగించకపోవడం చాలా ఉత్తమం.