ఒత్తైన జుట్టు పెరగాలంటే ఆముదాన్ని వాడి చూడండి..!
పురాతన కాలం నుంచి ఆముదాన్ని భారతీయులు వాడుతూనే ఉన్నారు.
ఆరోగ్యపరంగానే కాకుండా జుట్టు ఒత్తుగా, బలంగా మారేందుకు కూడా ఆముదం సహక
రిస్తుంది.
ఆముదంలో రిసినోలియిక్ యాసిడ్ ఉంటుంది. ఇది వాపులను తగ్గిస్తుంది.
ఆముదాన్ని వేడి చేసి రాస్తే కీళ్లు, మోకాళ్ల నొప్పులు సైతం తగ్గుతాయి. ఆర్థరైటిస్ నొప్పులు ఉన్నవారికి చక్కని ఉపశమనం లభిస్తుంది.
ఆముదంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలున్నాయి. ఆముదాన్ని రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
కొబ్బరినూనె, బాదంనూనె వంటి వాటిల్లో ఆముదాన్ని కలిపి వాడాలి. అలాగే ఆముదాన్ని వారానికి ఒకసారి మాత్రమే ఉపయోగించాలి.
ఆముదాన్ని ఇతర నూనెతో కలిపి జుట్టుకు రాసి, 1 గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఆముదాన్ని కొనుగోలు చేసిన తర్వాత 6 నెలల్లోగా పూర్తి చేయాలి. ఎక్కువ కాలం పాటు ఉంచితే అందులో టాక్సిన్లు పేరుకుపోతాయి.
Related Web Stories
వర్షాకాలంలో జుట్టు సంరక్షణ చిట్కాలు ఇవే..
ముసలి జంటలు ఎందుకు విడిపోతున్నట్లు..!
గ్రీన్ టీ vs గ్రీన్ కాఫీ బరువు తగ్గడానికి ఏ పానీయం మంచిది?
గొంతు నొప్పిని తగ్గించే ఇంటి చిట్కాలు ఇవే..!