భారత దేశ చరిత్ర తెలియాలంటే ఈ
ప్రదేశాలు సందర్శించాల్సిందే..
ఎర్రకోట మొఘల్ పాలనను ప్రతిబింబిస్తుంది. భారత స్వాతంత్ర పోరాట గాథలను ఈ కోటలో కనిపిస్తుంది
విజయనగర సామ్రాజ్య రాజధానిగా ఉన్న కర్ణాటకలోని హంపి యునెస్కో గుర్తింపు పొందింది
అజంతా-ఎల్లోరా రాతి గుహలలో బౌద్ధ, హిందూ, జైన చరిత్రలు గురించి తెలుసుకోవచ్చు
ఫతేపూర్ సిక్రి, యూపీ, అక్బర్ చక్రవర్తి నిర్మించిన ఈ పురాతన నగరం మొఘల్ నిర్మాణ శైలిని ప్రదర్శిస్తుంది
ఖజురహో దేవాలయం, ఎంపీ, ప్రసిద్ధి చెందిన ఈ దేవాలయం చందేలా రాజవంశం ఆచారాలను తెలియపరుస్తాయి
సెల్యులార్ జైలు, అండమాన్ నికోబార్ దీవులు, ఈ జైలు స్వంతత్ర సమరయోధులను త్యాగాలను గుర్తు చేస్తుంది
చోళ రాజవంశం నిర్మించిన దేవాలయాలు ద్రావిడ వాస్తుశిల్పం తమిళ చరిత్రను తెలియపరుస్తాయి.
Related Web Stories
హెల్మెట్ వేసవి చెమటకు చిరాకు పెగ్గిస్తూందా
వేసవిలో రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఇన్ని లాభాలా..
నదిని ఆకు పచ్చ రంగులోకి మార్చారు ఇక్కడ..
భారత్లో అత్యంత ఖరీదైన స్కూళ్లు ఏవో తెలుసా..