రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే అందం మీ సొంతం ...
అందంగా కనిపించేందుకు ఏవోవే క్రీములు రాస్తూ.. ఉన్న అందాన్ని కూడా పాడు చేసుకుంటూ ఉంటారు.
చర్మ సమస్యలను దూరం చేసి.. ముఖ సౌందర్యాన్ని పెంచడంలో బాదం ఆయిల్ కూడా ఎంతో చక్కగా హల్ప్ చేస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.
పచ్చి పాలలో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. పచ్చి పాలల్లో మనకు లాక్టిక్ యాసిడ్ ఉంటుంది
చర్మాన్ని క్లీన్ చేయడంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది.
కలబంద కూడా స్కిన్ సమస్యలను దూరం చేస్తుంది.
కొబ్బరి నూనె చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచి, మంచి గ్లోని ఇస్తుంది.
Related Web Stories
టీ vs కాఫీ: చలికాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది?
బాదుషాలు స్వీటు షాపులో ఉన్నట్లు రావాలంటే ఇలా చేయండి..
ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
జెఫ్‌బెజోస్ వివాహం..5వేల కోట్లతో వేడుక