చేప నూనె వల్ల కలిగే 8 ఆరోగ్యప్రయోజనాలివే..!
గుండె ఆరోగ్యం..
ఫిష్ ఆయిల్ ట్రైగ్లిజరైడ్స్, బ్లడ్ ప్రెజర్ వంటి వ్యాధుల తీవ్రతను తగ్గిస్తుంది.
మెదడు పనితీరు..
ఒమేగా 3 DHA జ్ఞాపకశక్తి, మెదడు ఆరోగ్యం పెంచుతుంది.
కంటి ఆరోగ్యం..
DHA రెటీనా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కంటిలోని శుక్లాల ఇబ్బందిని తగ్గిస్తుంది.
ఒమేగా 3 మంటను తగ్గిస్తా
యి. ఆర్థరైటిస్, ఇన్ల్ఫమేటరీ ప్రేగు వ్యాధి ఇబ్బందిని తగ్గిస్తుంది.
ఆర్థరైటిస్ బాధితుల్లో కీళ్లనొప్పులను ఫిష్ ఆయిల్ తగ్గిస్తుంది.
చర్మ ఆరోగ్యం..
ఒమేగా 3 చర్మంలో తేమను, వాపును తగ్గిస్తుంది.
EPA, DHA వంటి మానిసిక స
్థితిని నియంత్రించడంలో సహాయపడతాయి. నిరాశ, ఆందోళనను తగ్గిస్తాయి.
ఒమేగా 3 పిండం మెదడు, కంటి అభివృద్ధికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన గర్భానికి సపోర్ట్ చేస్తాయి.
Related Web Stories
ఈ జంతువులకు ఆహారం పేరు పెట్టారు.. అవేమిటంటే..!
వాకింగ్‌కు వెళ్తున్నారా? ఈ తప్పులు చేస్తున్నారేమో చూసుకోండి..
మీ శరీరం తేలిగ్గా మారాలంటే.. వారం రోజులు ఇలా చేస్తే చాలు..
పోషకాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలివే..!