రోజ్ వాటర్‌తో బోలెడెన్ని ప్రయోజనాలు.. రండి చూసేద్దాం..
రోజ్ వాటర్‌లో యాంటీ
సెప్టిక్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి.
రోజ్ వాటర్ చర్మ రంధ్రాలను బిగించి, మొటిమలను తగ్గించి, మృదువుగా చేస్తుంది.
కంటి చుక్కగా కూడా ఉపయోగించవచ్చు.
తగినంత నిద్ర పొందడానికి రోజ్ వాటర్ తోడ్పడుతుంది.
తలనొప్పి, మైగ్రేన్ సమస్యలను ఎదుర్కోవడంలో రోజ్ వాటర్ సువాసన ఉపయోగపడుతుంది.
రోజ్ వాటర్ తరచుగా వాడితే యవ్వనమైన, శక్తివంతమైన ఛాయను పొందవచ్చు.
రక్త ప్రసరణలో సహాయపడి చర్మాన్ని ఆరోగ్యంగా చేస్తుంది.
ఈ సమచారం అవగాహన
కోసం మాత్రమే.. ఏ చిన్న
సమస్య ఉన్నా వైద్యుల
సలహాలు తీసుకోవడమే మంచిది.
Related Web Stories
7 రోజుల పాటు.. ముల్తానీ మట్టిలో ఇవి కలిపి రాసుకుంటే..
పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఈ ఆహారమే 56% వ్యాధులకు కారణం!
90స్ కిడ్స్ ఈ చాక్లెట్లు గుర్తున్నాయా..!